అంబారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గాదె/ దాన్యము నిలవ వుంచే ఆవాసము/ అంబారం/ ధాన్యరాశి.
పదాలు
<small>మార్చు</small>- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఎంత అంబారము వచ్చినా ఈ రోజుల్లో చిన్న ఉద్యోగం కూడా ఉండాలి.