అంబకబళము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
1. జావ./2. అంబలి వలె కాచిన రుచ్యమైన పదార్థము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"అనంతరం బా విశాలాక్షీ మహాదేవి యనుభావంబున... మజ్జిగల తోడ, నూరుఁగాయలతోడ, నంబకబళంబుల తోడ...." [కాశీ-7-185; బసవ-5-265]
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004