వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం/విశేషణము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

విలుకాడు, విలువిద్యయందు సమర్థుడు./ విల్లుచేతబట్టిన వాడు, ధానుష్కుడు

గుఱితప్పక అమ్మువేయువాడు,/ కృతహస్తుడు.
నానార్థాలు

వింటివాడు, విలుకాడు, విలుదాలుపు, విలుదాల్పు, విలువాడు, విల్కాడు.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"గీ. హదను వచ్చుదాఁక నపరాధిపైరోష, మాఁగిహదను గన్ననడపవలయు, లక్ష్య సిద్ధిదాక లావున శరమాగి, కాఁడవిడుచు నంపకాడువోలె." ఆము. ౪, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=అంపకాడు&oldid=886764" నుండి వెలికితీశారు