అంపకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
అంపకాలు = బహువచనము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- అంపుట, బంధు మర్యాదలతో పంపుట, సెలవొసంగుట, ప్రేషణము.
- క్రొత్తగా పెండ్లి అయిన ఆడుబిడ్డను, సారెతో మొదటిసారి కోటిరికమునకు పంపుట.
- ఇంటికి వచ్చిన బంధువులకు విందు చేసి వీడ్కొలుపుట. [కర్నూలు]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>