అంధవిశ్వాసము
(అంధవిస్వాసము నుండి దారిమార్పు చెందింది)
అంధవిశ్వాసము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అంధ(=గుడ్డి)+విశ్వాసము(=నమ్మకము).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>గుడ్డి నమ్మకం./ మూఢవిశ్వాసము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అంధకుడు
- అంధకముగా
- అంధకము
- ఆంధకారము
- అంధకురాలు
- ఆంధము
- గుడ్డినమ్మకం
- గ్రుడ్డి నమ్మకము
- గ్రుడ్డి నమ్మకం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఇప్పటికి మనదేశంలోని చాలా పల్లెలలో అంధవిశ్వాసాలు పాటిస్తూనే ఉన్నారు.