అంధవిశ్వాసము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి

అంధ(=గుడ్డి)+విశ్వాసము(=నమ్మకము).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ <small>మార్చు</small>

గుడ్డి నమ్మకం./ మూఢవిశ్వాసము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  • అంధకుడు
  • అంధకముగా
  • అంధకము
  • ఆంధకారము
  • అంధకురాలు
  • ఆంధము
  • గుడ్డినమ్మకం
  • గ్రుడ్డి నమ్మకము
  • గ్రుడ్డి నమ్మకం
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఇప్పటికి మనదేశంలోని చాలా పల్లెలలో అంధవిశ్వాసాలు పాటిస్తూనే ఉన్నారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>