అంధపరంపరాన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక గ్రుడ్డివా డేదైన తెలివితక్కువపని చేసినయెడల తక్కినగ్రుడ్డివారందఱు నదియే చేయుదురు. (కొందఱు గ్రుడ్డివాండ్రు కలసి వెళ్ళుచు నందు మొదటి వాడు నూతిలోబడ, తక్కినవా రందఱు వరుసగ నూతిలో బడినట్లు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939