అందులోనన్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అందులోన్ /వారిలో, దానిలో, వానిలో.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "క. అని భీష్ముఁడు వెండియు ని, ట్లను నాపన్నిరువురును ధరాధిపయోగ్య, త్వనిరూఢు లెల్లకర్మం, బునకౌరసుడందులోన ముఖ్యుం డరయన్," భార.అను.౨,ఆ. ౨౫.
- "సీ. పటికంపులింగంపు బడమటిదెస సమంచిత గిరిజాపదచిహ్నమైన, శిలక్రేవఁ గలదొక్కబిల మందులో రెండు సాధన తామ్రశాసనములుండు" దశ.౩,ఆ. ౨౩;
- "ఉ. స్కందపురాణ సంహితకు ఖండము లేఁబది యందులోన నా,నంద వనానుభావకథనంబున శ్రోతకు వక్తకున్ శుభా, నందపరంపరావహము." కాశీ. పీఠిక. ౮. అందుచేత, అందుకొఱకు, ;అందుకోసరము, అందుకోసము, అందువలన
- ఈరూపములకు కొన్ని మండలములయందే వాడుక కలదు. ఆధునిక కవుల గ్రంధములయందును అక్కడక్కడ గలవు.