వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
సకర్మక క్రియ
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. గ్రహించుట.... చేత ముట్టుకొనుట. /కైకొను/ పట్టుకొను
  2. స్పృశించు, అంటు.

"క. ఉదితజ్యాఘోషంబులు, చదలందుకొనంగ..." జై.౬,ఆ. ౧౭౨;/"పైదూలము అందుకో చూతము;

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము అందుకొన్నాను అందుకొన్నాము
మధ్యమ పురుష: నీవు / మీరు అందుకొన్నావు అందుకొన్నారు
ప్రథమ పురుష పు. : అతను / వారు అందుకొన్నాడు అందుకొన్నారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు అందుకొన్నది అందుకొన్నారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఒక పాటలో పద ప్రయోగము: హల్లో హల్లో ఓ అమ్మాయి..... ....... ...... అందుకొనుమా నా గుడ్ బై.
  2. ఒక పాటలో పద ప్రయోగము: అందాల ఓ చిలుకా .... అందుకో నాలేఖా నాకనులతొ వ్రాశాను...

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=అందుకొను&oldid=950347" నుండి వెలికితీశారు