అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
పెళ్ళయిన ఆడపిల్ల పుట్టంట అందరి కాళ్ళకి మ్రొక్కి, చివరకు అత్త వారింటికి చేరుకుంటుంది. ఈ విషయాన్నే చమత్కారంగా, ఒక ముప్పు తప్పించుకోటం కోసే ఏవేవో ప్రయత్నాలు చేసి, చివరికి ఆ ముప్పు తప్పించుకోలేనివాణ్ణి ఉద్ధేశించి ఈ సామెత చెబుతారు.