అందని పండ్లకు అర్రులు చాచినట్లు

మనకి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని