అంత్యక్రియలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అంత్య(=చివరి(చనిపోయిన తరువాతి))+క్రియలు(=పనులు).

బహువచనం లేక ఏక వచనం

బహువచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

వ్యక్తి చనిపోయిన తరువాత చేసే మతసంబంధమైన కర్మకాండ.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అతని అంత్య క్రియలకు చాల మంది ప్రముఖులు వచ్చారు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>