అంతుపొంతు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- జంటపదము
అర్థ వివరణ <small>మార్చు</small>
జాడ-తుది మొదలు అను అర్థమున వాడబడు జంటపదము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
వారి కబుర్లకు అంతు పొంతు లేదు..... అని అంటుంటారు.