వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.

సంస్కృత భాషా నియమాలను అనుసరించి సరియైన రూపం అంతస్స్థములు.అంతస్స్థలు అనే రూపం కూడా ఉంది.

వ్యుత్పత్తి

లోపల ఉన్నవి. నడుమ ఉన్నవి.

బహువచనం లేక ఏక వచనం

బహువచనం.

అర్థ వివరణ <small>మార్చు</small>

య, ర, ల, వ అనే అక్షరాలకు వ్యాకరణంలో వాడే పేరు ఇది. ఈ అక్షరాలు పూర్తిగా అచ్చులుగాని పూర్తిగా హల్లులుగాని కాకపోవడం చేత ఈపేరు వచ్చింది. వర్గాక్షరములకు( క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ లకు) ఊష్మములకు(శ,ష,స లకు) మధ్యలో ఉండడం చేత ఈ పేరు వచ్చిందని మరికొందరి అభిప్రాయం.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>