అంతవట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
ద్వ. స.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1. అపరిమితి గలది; 2. అంతయు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "గీ. పుట్టియంత వెన్నప్రోవుగఁ బెట్టితిఁ, గడఁగి కడఁగి యొక్క గనపచేర, నంతవట్టు మ్రింగె." హరి. పూ. ౫, ఆ. (అంతవట్టువారు=అందఱు.)
- "ధాత్రీపతులఁ దోడు, తెచ్చితి పలువురఁ జచ్చిరంత, వట్టువారును."భార. శల్య. ౨, ఆ.)