వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • తత్సమం.
  • విశేష్యం.
వ్యుత్పత్తి

అంతర్(=లోపల)+లీనము(=కలసిపోయినది, కరగిపోయినది).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ <small>మార్చు</small>

బయటకు కనపడకుండా లోపల కలసిపోయి ఉన్నది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

పాలలో వెన్న అంతర్లీనంగా ఉంటుంది. ఆయన రచనల్లో సామాజికస్పృహ అంతర్లీనంగా ఉంటుంది.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>