అంతర్లాప
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ప్రశ్నోత్తరములు లోపలనే గూఢముగా నుండునట్టి పద్యము.
- సం.వి. సమాధానము గర్భితమై యుండునట్లు అడిగెడు విషమసమస్య.
- చిత్రకవితలో ఒక భేదమైన ప్రహేళిక.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు