అంతర్ధానము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అంతర్(=లోపల)+ధానము(=ఉంచబడుట).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం. బహువచనం:అంతర్ధానములు.
అర్థ వివరణ
<small>మార్చు</small>కనపడకుండా పోవుట. అదృశ్యమగుట. మఱుగుపాటు/
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అతడు అంతర్ధానమయ్యెను
అనువాదాలు
<small>మార్చు</small>
|