అంతర్ఘణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.అ.పుం.న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. ప్రాకారమునకు లోపలను, ఇంటికి ముందఱను ఉండు కాళీస్థలము ........... రూ-అంతర్ఘనము;
- 2. బాహ్లిక దేశమందలి గ్రామము .............. అంతర్ఘనము.
- ఇంటి ముందరి బయలు. (ప్రాకారద్వారమునకును గృహమునకును నడుమనుండు చోటు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు