అంతరితము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- నశించునది :
- నడుమజొచ్చినది :
- కప్పబడినది :
- ఎడము కలుగజేయబడినది :
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- గణితాది శేషము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ఉ. అంబురుహాప్తుఁ డస్తశిఖరాంతరితుండగుడున్ సమస్తజీ,వంబులు నెల్లచో నిజనివాసముఁ బొందునెడం దమిస్రపుం,జంబులపోలె వెల్వడియె." భార.ఆది.౬,ఆ. ౧౭౬