అంతఃప్రజ్ఞుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.విణ.
- వ్యుత్పత్తి
- వ్యు. అంతర్ + ప్రజ్ఞా - అస్య. (బ.వ్రీ.)
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఆత్మజ్ఞానము గలవాఁడు.
- . పైకి తెలియరాని తెలివితేటలు గలవాఁడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు