వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.వి.అ.న.

వ్యుత్పత్తి

వ్యు. 1. అంతర్ + పుష్పమ్ - ఇవ. (కర్మ.స.) వ్యు. 2. అంతర్ + పుష్పమ్ - అస్య. (బ.వ్రీ.) లోపలనే (పూలు) ఫలము లొసఁగు పుష్పరేణువులు కలది.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఋతురక్తము.
  2. కన్నె పండ్రెండవ యేటి నుండి సమర్తయగు వఱకును గల కాలము.
బాలికలకు పండ్రెండు సంవత్సరముల తరువాతఁగూడఁ గనఁ బడకుండ లోపలనుండు రజస్సు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. పనస
  2. మేడి/లోపల పుష్పముకలది.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>