మానవులలో గర్భాశయానికి రెండువైపులా ఉండే అండకోశాలు.

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అండ(=గుడ్లు(ఉండే))+కోశము(=ఒర,సంచి)

బహువచనం
  1. అండకోశములు

అర్థ వివరణ

<small>మార్చు</small>

పుష్పములోని స్త్రీలింగ భాగము

నానార్థాలు
  1. గర్భకోశము
  2. గర్భసంచి
  3. బీజకోశము
  4. వృషణము, వట్టకాయలు, వట్టలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అండకోశము&oldid=950294" నుండి వెలికితీశారు