అండకుక్కుటీన్యాయం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

గుడ్డులోనుంచి కోడిపిల్ల పుడుతుంది. ఆ పిల్ల పెద్దదై మళ్లీ గుడ్డు పెడుతుంది. అందుచేత గుడ్డు ముందా, కోడిపిల్ల ముందా అని నిర్ణయించడం కష్టమన్నట్లు. 'గుడ్డు ముందా? పిల్ల ముందా?' అని తెలుగు సామెత.

నానార్థాలు
సంబంధిత పదాలు

అండము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939