అండఁజేయు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆశ్రయము....క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కిస్తులను సరిగా చెల్లిస్తున్న ఖాతాదారులు కొందరికి బ్యాంకు ఈ సందర్భంగా ప్రోత్సహక బహుమతులు అందజేసింది
- కృపుఁడును గురుఁడు నయోనిజు, లపరిమిత భుజాబలాఢ్యు లాహవకేళీ, నిపుణు లజేయులు వీరలు, కుపితాత్మకులైన మాఱు కొనునే హరుఁడున్
- వారా పని అదరబదరచేసి పోయినారు.
- శూలి సేకొన్న తపమెల్ల నాలిఁజేసి, యతని దేహంబునందు సామాలిఁజేసి, కామకింకరుఁజేసి నా కడిమి నెఱపఁ, గంటిని ప్రస్తవము దీర్పఁగంటి నెలమి
- శూలి సేకొన్న తపమెల్ల నాలిఁజేసి, యతని దేహంబునందు సామాలిఁ జేసి, కామకింకరుఁ జేసి నాకడిమి నెఱపఁ, గంటి నీప్రస్తవము దీర్పఁ గంటి నెలమి
- పొలఁతి జలంబులు పోయకున్నంత, నాలిఁజేసితి గదా హరమూర్తి ననుచు, నాలిచేతులు రెండు నప్పుడ నఱకి." బస. ౪,ఆ. ౧౩౭-పు
- దీనితోపాటు పార్టీ ప్రతిష్ఠను ఇనుమడింపజేయడమే ఈ సభల ఆశయంగా కనిపిస్తున్నది.