వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • దేశ్యము.
  • నామవాచకము.
వ్యుత్పత్తి

అంటు(=తాకుట(వల్ల వచ్చే))+రోగము.

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం. బహువచనం:అంటురోగములు,అంటురోగాలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

రోగిని లేక అతడు ఉపయోగించిన వస్తువులను తాకుటవల్ల ఇతరులకు వచ్చే రోగము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అంటు రోగములు వున్న వారు ఇతరులతో కలవరాదు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>