అంటుప్పు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.వి.
- వ్యుత్పత్తి
- వ్యు. అంటు + ఉప్పు. (కర్మ.స.)
అర్థ వివరణ
<small>మార్చు</small>వండిన ఒకవిధమైన ఉప్పు. బిడాలవణము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
దే.వి.
వండిన ఒకవిధమైన ఉప్పు. బిడాలవణము