వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • దేశ్యము
  • అసమాపకక్రియ
వ్యుత్పత్తి

అంటన్(=అంటుకునేట్లుగా)+కట్టు

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

అవసరంలేని లేక పనికిరాని వస్తువునుగాని పనినిగాని ఎవరికైనా ఈయటం లేక వప్పగించటం.

నానార్థాలు

చేర్చి కట్టు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఆ షాపువాడు వంద రూపాయలు తీసుకుని ఇది నాకు అంటగట్టాడు.
  • మా ఆఫీసరు వాడింట్లోకి కూరలుతెచ్చే పని నాకు అంటగట్టాడు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అంటకట్టు&oldid=884447" నుండి వెలికితీశారు