అంచు గట్టుకొని వచ్చు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

అంతము సమీపించు, ముగియ వచ్చు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"వాడి కేదో అంచు గట్టుకొని వచ్చింది. అందుకే నాతో చెల్లాటం ఆడుతున్నాడు." వా. "ఆ వ్యవహారం అంచు గట్టుకొని వచ్చింది. ఇక తెలుస్తుంది అయ్యపని."

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>