అంచుకట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- బుట్టలు-చాపలు మొదలగువానికి చేయు ముగింపు అల్లిక.
2. కురుపు చెక్కుగట్టి మానబాఱు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వాని ఆస్తి అంచుకట్టుకొని వచ్చుచున్నది. [ముగియు, తుదముట్టు.]