అంచిపుచ్చు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- అనుమతించి పంపు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"నిను ధర్మనందనుఁడు ప్రతిగ నంచిపుచ్చు నయ్యనుమతి గల్గునట్లు దగు నాడెద." [మ.భా.(అశ్వ)-3-4]