అంచించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ/దే.అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఫలమరిమితిని ఉజ్జాయింపుగా జెప్పు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. చంచత్కాశీనగరీ, పంచక్రోశావనీ విభాగ స్థలిపైఁ, బంచత్వమొందు జనునకు, నంచించి యనుగ్రహించునఁట యమ్మనువున్." భల్లా.౨,ఆ. శ.ర.