వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • తత్సమం
  • నామవాచకం
వ్యుత్పత్తి

అంగ(=శరీరమును)+మర్దనము(=పిసుకుట)

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ <small>మార్చు</small>

ఒళ్లు పట్టుట

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • వొళ్లు పిసకడము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • వాణ్ని పిండి మర్దనము చేసినారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>