వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

  1. ఏ దేవాలయాన్నో తిరిగి ప్రదక్షిణం చేయ కుండా తానే గిరగిర తిరిగి ప్రదక్షిణం చేయుట.
  2. దేవాలయం చుట్టూ పొర్లుతూ ప్రదక్షిణలు చేయడం. అనేక ప్రాకారాలు కలిగిన దేవాలయమైతే గర్భగుడి చుట్టూ ఉండే ప్రాకారంలో చేస్తారు. పొర్లు దండాలని కూడా ఈ క్రియను పిలుస్తారు.

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ తిరుమల కొండవిూద శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో అంగప్రదక్షిణలు చేసేవారు.

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు