అంగుళిత్రము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/సంస్కృత విశేష్యము/రూ-అంగుళిత్రాణము-అంగు(లీ)(ళీ)త్రాణము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- అంగుళిత్రాణము/విలుకాడు వ్రేలికి దెబ్బ తగలకుండ కట్టుకొను చర్మము. అత్తెము.
- ఉడుము తోలుతో గుట్టి వ్రేళ్ళకు దొడిగికొను కవచము. (మరియు)కుట్టు పనివాండ్రు, వేటకాండ్రు వ్రేలికి తొడిగికొను తొడుగు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు