అంగుల్యగ్రే మత్తమాతంగా శ్చరన్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నావ్రేలికొనపై మదించిన యేనుగులు తిరుగుచున్నవి అని చెప్పినట్లు. నమ్మదగనవి, గ్రహింపదగనివి అగు వాక్యములయం దీన్యాయము ప్రవర్తించును. "అంగుల్యగ్రాదివాక్యవ దగ్రాహ్య మితి భావః" (నైషధవ్యాఖ్య.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"అంగుల్యగ్రే కరిణాం శతమ్"; "అంగుల్యగ్రేహస్తియూధ శతమాస్తే"; "మమ కర్ణకుహరం ప్రవిశ్య సింహః క్రీడతి"; "మమకర్ణే ప్రవిశ్య గజో గర్జతి భేషజ ముచ్యతామ్" ఇత్యాదివాక్యముల వలె.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939