అంగులిదీపికయా ధ్వాంతధ్వంసనవిధిః
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మినుకు మినుకు మను నొక చిన్న దీపమును వ్రేళ్ళతో బట్టుకొని కారుచీకటిని బోగొట్ట బ్రయత్నించినట్లు. స్వల్పసాధనముచే మహత్కార్యము సాధింప బూనుకొనునపు డీన్యాయ ముపయోగింపబడును.(కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939