వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

బొగ్గును ముట్టుకొన్నట్లు. కాలుచు ఉన్న బొగ్గును ముట్టుకొనిన చేయి కాలును. చల్లారినబొగ్గును ముట్టకొనిన చేతికి మసి అంటుకొనును. ఏవిధముగానైనను బొగ్గును ముట్టుకొనుట అసంగతమే. ఉదా:- దుష్టసాంగత్యము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939