వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అంగములకు (దేవతా విగ్రహములకు), రంగమునకు (ఆలయమునకు) భోగాలు చేయడం, దేవుని ఊరేగింపులో అన్ని హంగులు ఏర్పరచి బయలుదేర దీసినప్పటి వైభవం, సమస్త భోగాలు.
  2. ఉదాహరణ: వారి వివాహము అంగరంగవైభవముగా జరిగింది అని అంటుంటారు.

అలంకారము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఆటలఁ బాటలఁ జూచి అంగరంగవైభవముల నీటుతోడ సొమ్ములెల్లా నిండాఁబెట్టుక - అన్నమాచార్య కీర్తన.
  • రంగడు అంగరంగవైభవములతో వేంచేయుచున్నాడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>