వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

క్రియ /సం.వి

వ్యుత్పత్తి
వ్యు. అంగ + ని + అను (= క్షేపణే) + ఘఞ్. (కృ.ప్ర.)

అర్థ వివరణసవరించు

మంత్రోచ్చారణతో తన వేళ్లతో తన శరీర బాగాలన్నిటిని స్పృసించుట.

  1. జపాదులకు ముందు హృదయము మొదలైన అవయవముల యందు ఆయా విధివిహిత మంత్రభాగముల నుంచుటకు సూచనగా చేతితో ఆయా యవయవములను, ఆయా మంత్రభాగములను చదువుచు తాఁకుట.

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు