అంగదట్టము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
దే. వి. (అంగము + దట్టము)
- క్రియ,
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
పావడ.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"సీ. తత నితంబాభోగ ధవళాంశుకములోని యంగదట్టపు కావిరంగువలన, శశికాంతమణిపీఠి జాజువాఱఁగ." స్వా. ౨, ఆ. (దీనికి అందమైన పావడయని అర్థము చెప్పవలసియుండినను వాడుక పావడయందే రూఢముగానున్నది.)