అంగదగొను
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఆకలిగొను. / అంగద=ఆకలి
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
అంగదపడు = ఆకలిచెందు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"ఇట్లు మదగజంబు గుదిలి మదంబు నంగదగొని పెఱికి వేటాడునట్లు గజవదనుండు దనుజ వరుల హల్లకల్లోలంబుగాఁదాకి చిత్రవధ సేయుచు." [కు.సం.-12-116]