అంకాపొంకములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- దేశ్యము
- విశేష్యము
- విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>తీవ్రము, ఉద్ధృతము
- 1. కోపము;2. విరోధము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వానికి జ్వరము అంకాపొంకాలు(= తీవ్రము/ఉద్ధృతము)గా వచ్చింది.
- "క. కింకరులచేతనంతన్, లంకకు వేగందె నందినన్ విని యంకా, పొంకాలు దరికొనంగ ని, రంకుశ సాహస సమర్థుఁడగు దశముఖుఁడున్." రామా. ౭, ఆ.
- విరోధము. "సీ. బెడిదమౌ శృంగార బీభత్సములకు నంకాపొంకములు." కవిస. ౧,ఆ. శ.ర.