అంకలోపము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. అంకముయొక్క లోపము;
- 2. (గణి.) తీసివేఁత, పెద్ద అంకెలోనుంచి చిన్నఅంకె తీసివేయుఁట, 9-5=4.
- 3. వ్యవకలనము, తీసివేత, అంకము యొక్క లోపము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు