అంకముసేయు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తప్పులెంచు, ఆక్షేపించు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"...సుకవి సంఘముపల్కుల మెచ్చుకొఱకే యంకముసేయవచ్చు." [మైరా. 1ఆ.]