అంకపరివర్తనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. కౌగిలి, ఆలింగనము.
- 2. ఒత్తిగిల్లుట.
- 3. ప్రక్కలకు దొర్లుట.
- 4. అంకెలను మార్చుట. ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
- సం.వి.....కౌగిలింత, అంకముపై దొర్లుట, ఒత్తిగిల్లుట..... శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) 1956
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు