అంకధారణ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.ఆ.స్త్రీ
- వ్యుత్పత్తి
- వ్యు. అంక + ధృ + యుచ్ - ల్యుట్ వా. (కృ.ప్ర.)
అర్థ వివరణ
<small>మార్చు</small>1. చిహ్నములను దాల్చుట. 2. తప్తములైన సుదర్శన పాంచజన్యాదులచే శరీరమున ముద్రలు వేసికొనుట. పంచసంస్కారములలో ఒక వైష్ణవ సంస్కారము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు