అంకగత్తె
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విణ.విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అంకకత్తె, అంకగత్తె, సమర్థురాలు, ముఖ్యురాలు. : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"జంకెనలు నెరపీని సళుపుఁజూపులఁజూచీ, అంకగత్తె యిఁకఁదానా అతఁడే కాక." [తాళ్ల-16(22)-35]