అంకంబువాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
మి.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రాజముద్రను ధరించినవాఁడు. = ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>రాజముద్రాధారి. "శంకర నీ బంటు శంకరదాసి, అంకంబువాడు వేగాధినాథుండు, లెంక, దా మంచయ్యలీల మీ నగరి, సుంకీడు సుంకేశు బంకయ్యగారు." [బసవ-2-40పు.]