"స్వవిషమూర్ఛితో భుజంగ ఆత్మనమేవ దశతి" న్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>విషాతిరేకమున నొడలు తెలియని పాము తననే కఱచి కొనునట్లు. స్వవచనమునకు కుయుక్తులచే తానే నిరర్థకత్వమును దెచ్చిపెట్టుకొనునపు డీన్యాయ ముపయోగింప బడును. ఏడ్చి ఏడ్చి తనతల తానే గోడకు కొట్టుకొన్నట్టు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు